బింకములాడు వారు
అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు బింకములాడువారు. 2తిమోతి 3:1 బింకములాడువారు తమ స్థితిగతులను గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. వారికి ఉన్న హోదా, ఆస్థి అంతస్థులు, అంద చందాలు, పిల్లలు ఇలా ఏ విషయాలైనప్పటికి పోకడగా చెప్పుకుంటారు. సిగ్గుపడవలసిన విషయాలను కూడా…
Image
ధనాపేక్షులు
అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము ఏలాగనగా మనుష్యులు ధనాపేక్షులు. (2తిమోతి 3:1)                 ధనం వుండడము తప్పేమి కాకపోయినా ధనం కొరకే బ్రతుకంతా నాశనం చేసుకుంటూ అదే సర్వస్వం అన్నట్లు దాని కొరకే దివారాత్రములు ప్రాకులాడటమే తప్పు. ఇలా రేయింబవళ్ళు అన్నీ వదిలేసి దాని కొ…
Image
నక్షత్రము యాకోబులో ఉదయించును
నక్షత్రము యాకోబులోనే ఉదయించుటకు గల కారణాలు చూసే ముందు ఎవరీ నక్షత్రము అని మనము ఆలోచిస్తే యేసుక్రీస్తులవారే ఆ నక్షత్రం. యాకోబు ఏశావులు ఇద్దరూ ఒకే తండ్రి కడుపున దాదాపు ఒకే సమయమున పుట్టిన కవలలు అయినా నక్షత్రము యాకోబులో మాత్రమే ఉదయించింది. వాస్తవానికి ఏశావు యాకోబులలో నక్షత్రం ఉదయించునని అనాలి. కానీ కేవల…
Image
కడబూర ధ్వని మాస పత్రిక 
ప్రభువు ది హోలిమౌంటేన్ పరిచర్య ను ప్రేమించి ఇచ్చిన కడబూర ధ్వని అను ఈ ఆధ్యాత్మిక మాసపత్రిక గత రెండు సంవత్సరాలుగా కొనసాగించుటకు ప్రభువు కృప చూపారు. ఈ సంవత్సరం ఆన్లైన్ ద్వారా మీకు చేరువైన ఈ మాస పత్రిక మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకు పరిచయం చేసి ఆత్మీయ మేళ్లు పొందగలరు. మాసపత్రిక పోస…
Image
దయ
యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. లూకా 2:52      దయాగుణమునకు యేసుప్రభువే మనకొక గొప్ప మాదిరి. శరీరదారిగా ఈ లోకములో సంచరించుచున్నప్పుడు సర్వ శరీరులకు ఒక మాదిరిని చూపించారాయన. మనము కూడా దేవుని దయను తప్పక పొందాలని ఆయన దయ ఉంటేనే మనము వర్ధిల్లుతా…
Image